మనిషి జీవితంలో వృధాప్యం ఒక ముఖ్యమైన దశ ఎందుకంటే మనం అనుకున్నది చేయటానికి కావాల్సిన స్వేచ్ఛ, అనుభవం, మరియు సమయం దొరుకుతాయి కాబట్టి. కానీ శారీరిక శక్తీ సన్నగిల్లి అనుకున్నది చేయలేక పోతున్నాం అనే ఆలోంచనతో జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతుంటాం.
భారతదేశంలో మొదటి సారి వృద్దుల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన మొట్టమొదటి గమ్యస్థానం సీనియారిటీ.
చిన్న చిన్న వంటింటి అవసరాలనుంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి కావాల్సిన వ్యాయామ పరికరాలు వరకు సీనియారిటీలో లభిస్తాయి.
మా లక్ష్యం వృధాప్యంలో ఉన్నవారి పెదవుల మీద చిరునవ్వులు పూయించటం!